హెచ్ఎంటీ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా

167

దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా పరిధిలోని జీడిమెట్ల చింతల్‌లోని హెచ్ఎంటీ(హిందూస్తాన్ మెషిన్ టూల్స్) కంపెనీ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం ఉదయం ధర్నాకు దిగారు. విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్‌లోని బకాయిలు, పీఎఫ్‌తో పాటు వడ్డీతో గ్రాట్యూటీని చెల్లించాలంటూ దాదాపు వందమందికిపైగా ఉద్యోగులు కంపెనీ ఎదుట శాంతియుత ధర్నాకు దిగారు.

Tags: protect, retired employees, HMT, medchal, chintal, hyderabad