హనుమకొండ బస్టాండ్ లో వ్యభిచార దందా..

by  |
హనుమకొండ బస్టాండ్ లో వ్యభిచార దందా..
X

దిశ, హనంకొండ చౌరస్తా: హన్మకొండ కొత్తబస్టాండ్ చుట్టుపక్క ఉన్న లాడ్జీల్లో విచ్చల విడిగా వ్యభిచారం జరుగుతోంది. ఎవ్వరు పటిచుకోక పోవడంతో లాడ్జ్ నిర్వాహకులు ఆడిందే ఆటగా దందా సాగుతోంది. ప్రతిరోజు ఉదయం నుండి అర్ధ రాత్రి వరకూ ఇదే తంతు నడుస్తోందని పలువురు ప్రయాణీకులు అంటున్నారు.

సూదురా ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు మాయ మాటలు చెప్పి లార్జిలకు తీసుకుని వెళతారు. అందిన కాడికి బెదిరించి లాక్కుంటారు. గతంలో కొన్ని సందర్భాలలో ఇలాంటి విషయాలలో గొడవలు జరిగినా పోలీసులు పట్టించుకో లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read more:

వైరల్‌గా మారిన శాంటా ఏనుగు.. పిల్లలకు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చిందో తెలుసా?

నాగచైతన్య- సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టూడియోలో కలుసుకున్న మాజీ కపుల్స్

కొత్త ఫీచర్స్‌తో Zoom..

Next Story

Most Viewed