- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రెజరీ, అకౌంట్స్‌లో జేఏవోలకు పదోన్నతులు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ట్రెజరీ, అకౌంట్స్ విభాగంలోని జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లకు తాత్కాలిక పదోన్నతులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రెజరీ, అకౌంట్స్ విభాగంలోని 1,2,3,4 శాఖలకు చెందిన 8మంది జూనియర్ అకౌంట్స్ అధికారుల(జెఎఓ)కు ఎటిఓ, ఎఎఓ, ఎపిపిఓ, ఎల్‌లుగా పదోన్నతులను ప్రభుత్వం కల్పించింది. ఆర్‌పిఎస్-2015 ప్రకారంగా వేతనాలు అందుతాయని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ట్రెజరీ, అకౌంట్స్ విభాగంలోని జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లకు తాత్కాలిక పదోన్నతులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రెజరీ, అకౌంట్స్ విభాగంలోని 1,2,3,4 శాఖలకు చెందిన 8మంది జూనియర్ అకౌంట్స్ అధికారుల(జెఎఓ)కు ఎటిఓ, ఎఎఓ, ఎపిపిఓ, ఎల్‌లుగా పదోన్నతులను ప్రభుత్వం కల్పించింది. ఆర్‌పిఎస్-2015 ప్రకారంగా వేతనాలు అందుతాయని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.
Next Story






