- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలుగురు సివిల్ సర్జన్లకు ప్రమోషన్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజారోగ్యశాఖలో నలుగురు సివిల్ సర్జన్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ప్రస్తుతం ఐపీఎం నారాయణగూడలో పనిచేస్తున్న డాక్టర్ సీహెచ్.ప్రభాకర్‌ను మెటర్నిటీ హాస్పిటల్ సీఎస్‌ఆర్ ఎంఓగా, భూపాలపల్లి జిల్లాలో ఇంచార్జీ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ ఏ.అప్పయ్యను వరంగల్ అర్బన్ డీఎంహెచ్ఓగా, ఎంజీఎంలో ఉన్న డాక్టర్ కాజీపేట్ వెంటకరమణను కరీంనగర్ జిల్లా వైద్యాధికారిగా, సరోజిని దేవిలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజారోగ్యశాఖలో నలుగురు సివిల్ సర్జన్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ప్రస్తుతం ఐపీఎం నారాయణగూడలో పనిచేస్తున్న డాక్టర్ సీహెచ్.ప్రభాకర్‌ను మెటర్నిటీ హాస్పిటల్ సీఎస్‌ఆర్ ఎంఓగా, భూపాలపల్లి జిల్లాలో ఇంచార్జీ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ ఏ.అప్పయ్యను వరంగల్ అర్బన్ డీఎంహెచ్ఓగా, ఎంజీఎంలో ఉన్న డాక్టర్ కాజీపేట్ వెంటకరమణను కరీంనగర్ జిల్లా వైద్యాధికారిగా, సరోజిని దేవిలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ పి. సరస్వతిని కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా నియమించినట్లు రిజ్వీ ఆదేశాలు జారీ చేశారు.
Next Story






