- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయండి : మంత్రి ఎర్ర బెల్లి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లా పరిషత్ అధికారులకు సూచించారు. టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పారు. సోమవారం పద్నోన్నతులు పొందిన జిల్లా పరిషత్ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు హైదరాబాద్ లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమర్ధవంతంగా విధులు నిర్వర్తించే అధికారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లా పరిషత్ అధికారులకు సూచించారు. టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పారు. సోమవారం పద్నోన్నతులు పొందిన జిల్లా పరిషత్ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు హైదరాబాద్ లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమర్ధవంతంగా విధులు నిర్వర్తించే అధికారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ సకాలంలో చేరవేయాలని సూచించారు.
Next Story






