- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: జిల్లాలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. గుడిహత్నూర్‌లో నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిహత్నూర్ శివారులోని ఈద్గా వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఆదిలాబాద్ వైపు నుంచి ఓ వ్యక్తి బైక్‌పై తెల్లని ప్లాస్టిక్ సంచితో రావడంతో అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేశారు. ప్రభుత్వం నిషేధించిన అంబర్ తంబాకు ప్యాకెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు ఇచ్చోడ మండలం ఇస్లాంపుర కాలనీకి చెందిన షేక్ ఫెరోజ్‌గా గుర్తించారు. […]</p>

X
దిశ, ఆదిలాబాద్: జిల్లాలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. గుడిహత్నూర్‌లో నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిహత్నూర్ శివారులోని ఈద్గా వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఆదిలాబాద్ వైపు నుంచి ఓ వ్యక్తి బైక్‌పై తెల్లని ప్లాస్టిక్ సంచితో రావడంతో అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేశారు. ప్రభుత్వం నిషేధించిన అంబర్ తంబాకు ప్యాకెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు ఇచ్చోడ మండలం ఇస్లాంపుర కాలనీకి చెందిన షేక్ ఫెరోజ్‌గా గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
Next Story






