- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు గ్యాంగ్‌రేప్ కేసులో పురోగతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు సామూహిక అత్యాచారాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో అనుమానితులైన సీతానగరానికి చెందిన కృష్ణ, వెంకటేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోచుకున్న సొమ్ముతో తప్పతాగి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కాగా, వీరు ఇటీవల గుంటూరు జిల్లాలోని సీతానగరం పుష్కరఘాట్ల దగ్గర నదీతీరంలో ఓ యువతిపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని భావిస్తున్నారు. ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు సామూహిక అత్యాచారాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో అనుమానితులైన సీతానగరానికి చెందిన కృష్ణ, వెంకటేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోచుకున్న సొమ్ముతో తప్పతాగి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కాగా, వీరు ఇటీవల గుంటూరు జిల్లాలోని సీతానగరం పుష్కరఘాట్ల దగ్గర నదీతీరంలో ఓ యువతిపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వెంటనే దర్యాప్తు ప్రారంభించి, నిందితులను పట్టుకున్నారు.
Next Story






