- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైమ్‌కు రాని డాక్టర్లు.. ములుగులో గర్భిణుల ఇక్కట్లు
<p>దిశ, ములుగు: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ చూడవలసిన ఓపీ టైమింగ్స్‌లో డాక్టర్లు లేకపోవడం గర్భిణీ స్త్రీల పాలిట శాపంగా మారింది. ములుగు ఏరియా ఆసుపత్రిలో వారానికి మూడు రోజులు సోమ, బుధ, శుక్ర, వారాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గర్భిణీ స్త్రీలను పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు […]</p>

X
దిశ, ములుగు: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ చూడవలసిన ఓపీ టైమింగ్స్‌లో డాక్టర్లు లేకపోవడం గర్భిణీ స్త్రీల పాలిట శాపంగా మారింది. ములుగు ఏరియా ఆసుపత్రిలో వారానికి మూడు రోజులు సోమ, బుధ, శుక్ర, వారాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గర్భిణీ స్త్రీలను పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన డాక్టర్లు దాదాపుగా 11:45 నిమిషాలకు రావడం జరిగింది. ప్రతి వారం ఈ విధంగా జరగడం వలన గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలియజేస్తున్నారు. దీనికి తోడు ఏరియా ఆస్పత్రిలో వచ్చే పేషెంట్లకు మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగ్గా ముక్కు మూసుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గర్భిణీ స్త్రీలు కోరుతున్నారు.
Next Story






