వలస కూలీలకు ప్రభుత్వ సాయం

by Sridhar Babu |

<p>దిశ‌, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా పాటిమీది గుంపు గ్రామ పంచాయ‌తీలో వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 217 మంది కూలీలకు 12 కిలోల బియ్యాన్ని, ఒక్కోరికి రూ.500 అధికారులు బుధవారం అందజేశారు. కాగా సొసైటీ డైరెక్టర్ రమేష్, కలెక్టర్ సహాయ నిధికి రూ.6 వేల నగదును ఎంఆర్‌వో పుల్లయ్య ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శంకర్, ఎంపీపీ మాలోత్ శకుంతల, ఎంపీడీవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. tags;migrants,govt help,raise,money distribution,khammam</p>

దిశ‌, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా పాటిమీది గుంపు గ్రామ పంచాయ‌తీలో వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 217 మంది కూలీలకు 12 కిలోల బియ్యాన్ని, ఒక్కోరికి రూ.500 అధికారులు బుధవారం అందజేశారు. కాగా సొసైటీ డైరెక్టర్ రమేష్, కలెక్టర్ సహాయ నిధికి రూ.6 వేల నగదును ఎంఆర్‌వో పుల్లయ్య ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శంకర్, ఎంపీపీ మాలోత్ శకుంతల, ఎంపీడీవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

tags;migrants,govt help,raise,money distribution,khammam

Next Story