బికినీలో హీటెక్కిస్తున్న గ్లోబల్ బ్యూటీ..

by  |
బికినీలో హీటెక్కిస్తున్న గ్లోబల్ బ్యూటీ..
X

దిశ, సినిమా: హాలీవుడ్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన తర్వాత గ్లామర్‌ డోస్ మరింత పెంచింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. తాజాగా బికినీలో తన అందాలను ఆరబోసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సమ్‌థింగ్ హాట్ అనిపించే మెరూన్ బికినీ, స్విమ్మింగ్ గ్లాసెస్ ధరించిన భామ తడిసిన జుట్టుతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.

ఈ హాట్‌నెస్‌కు ఫిదా అయిన నెటిజన్లు.. ‘ పీసీ.. నీకు నిజంగా 39ఏళ్లా?’ అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇటీవల బాలీవుడ్‌కి బ్రేకిచ్చి హాలీవుడ్‌లోనే బిజీగా ఉంటున్న ప్రియాంకను.. ‘పీసీ ఎలాంటి డ్రెస్‌లో కనిపించినా అందంగా ఉంటుంది. కానీ షేపులు మార్చుకోవాలని’ పలువురు నిర్మాతలు సూచించారు. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న ఆమె.. ఆటోబయోగ్రఫీ‌లో ఇందుకు సంబంధించిన విషయాలనూ వెల్లడించింది.


Next Story

Most Viewed