- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Priyanka Chopra: దీపిక తర్వాత ప్రియాంక.. మేజర్ అనౌన్స్‌మెంట్
<p>దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మేజర్ అనౌన్స్‌మెంట్ చేసింది. MAMI(ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్) ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు తెలిపింది. ఇంతకు ముందు దీపికా పదుకొనె చైర్‌పర్సన్‌గా ఉండగా.. ప్రస్తుతం ప్రియాంక ఈ బాధ్యతలు నిర్వర్తించనుంది. ఈ సందర్భంగా థాంక్‌ఫుల్ వీడియో షేర్ చేసిన పీసీ.. అక్టోబర్ 2021లో ఫెస్టివల్ స్టార్ట్ కానుందని తెలిపింది. ‘భారతదేశ ప్రముఖ చలన చిత్రోత్సవం జియో మామి ఫెస్టివల్ […]</p>

X
దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మేజర్ అనౌన్స్‌మెంట్ చేసింది. MAMI(ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్) ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు తెలిపింది. ఇంతకు ముందు దీపికా పదుకొనె చైర్‌పర్సన్‌గా ఉండగా.. ప్రస్తుతం ప్రియాంక ఈ బాధ్యతలు నిర్వర్తించనుంది. ఈ సందర్భంగా థాంక్‌ఫుల్ వీడియో షేర్ చేసిన పీసీ.. అక్టోబర్ 2021లో ఫెస్టివల్ స్టార్ట్ కానుందని తెలిపింది. ‘భారతదేశ ప్రముఖ చలన చిత్రోత్సవం జియో మామి ఫెస్టివల్ చైర్‌పర్సన్‌గా కొత్త పాత్రను పోషించడం గర్వంగా ఉంది. కొత్త ఆలోచనలు కలిగిన అమేజింగ్ టీమ్‌తో కలిసి ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను క్రియేటివ్ విజన్‌తో రూపొందిస్తాం. గత రెండేళ్లలో ప్రపంచ మార్పులకు అనుగుణంగా సృజనాత్మక దృష్టితో పనిచేస్తాం. ఈ కొత్త అధ్యాయం గురించి చాలా సంతోషిస్తున్నాను’ అని తెలిపింది.
Next Story






