- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియాంక పద్మశ్రీ మూమెంట్స్..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. తను పద్మశ్రీ అవార్డు అందుకున్న మూమెంట్‌ను గుర్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన భామ.. డెఫినెట్‌గా ఇది పర్సనల్ అచీవ్‌మెంట్ అని తెలిపింది. తన కుటుంబానికి సంతోషకరమైన, గర్వంగా చెప్పుకునే మూమెంట్ అని వెల్లడించింది. మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న తనకు ఇలాంటి గొప్ప సత్కారం పొందడం ఎంత ప్రౌడ్ మూమెంటో మాటల్లో వర్ణించలేనన్న ప్రియాంక.. నానమ్మ, పెదనాన్న, అమ్మ, సోదరుడు, అత్తమ్మలు అందరూ కూడా తనతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. తను పద్మశ్రీ అవార్డు అందుకున్న మూమెంట్‌ను గుర్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన భామ.. డెఫినెట్‌గా ఇది పర్సనల్ అచీవ్‌మెంట్ అని తెలిపింది. తన కుటుంబానికి సంతోషకరమైన, గర్వంగా చెప్పుకునే మూమెంట్ అని వెల్లడించింది. మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న తనకు ఇలాంటి గొప్ప సత్కారం పొందడం ఎంత ప్రౌడ్ మూమెంటో మాటల్లో వర్ణించలేనన్న ప్రియాంక.. నానమ్మ, పెదనాన్న, అమ్మ, సోదరుడు, అత్తమ్మలు అందరూ కూడా తనతో పాటు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యారని తెలిపింది. పెదనాన్న యూనిఫామ్‌లో వచ్చారని.. కానీ నాన్న మాత్రం మిస్ అయ్యారని తెలిపింది. తను ఫిజికల్లీ అక్కడ లేకపోయినా తమతో పాటే ఉన్నారని భావించానని.. నాన్న తన జర్నీలో ముఖ్య భాగమని చెప్పింది.
Next Story






