- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఛాన్స్ కొట్టేసిన ప్రియమణి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగుతెరపై మరోసారి ప్రియమణి వరుస సినిమాల చేస్తొంది. రానా ‘విరాటపర్వ’, వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాల్లో ఆఫర్ దక్కించుకున్న ప్రియమణి, ఇప్పడు మరో ఛాన్స్ కొట్టేసింది. అందేంటంటే.. కన్నడలో సూపర్ హిట్ కొట్టిన ‘యాక్ట్ 1978’ సినిమా రిమేక్ హక్కులను పొందారు నిర్మాత ఠాగూర్ మధు. అయితే ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో కథానాయికగా ప్రియమణిని సంప్రదించడంతో ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగుతెరపై మరోసారి ప్రియమణి వరుస సినిమాల చేస్తొంది. రానా ‘విరాటపర్వ’, వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాల్లో ఆఫర్ దక్కించుకున్న ప్రియమణి, ఇప్పడు మరో ఛాన్స్ కొట్టేసింది. అందేంటంటే.. కన్నడలో సూపర్ హిట్ కొట్టిన ‘యాక్ట్ 1978’ సినిమా రిమేక్ హక్కులను పొందారు నిర్మాత ఠాగూర్ మధు. అయితే ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో కథానాయికగా ప్రియమణిని సంప్రదించడంతో ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం.
Next Story






