- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు లారీ ఢీ..ఒకరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>పశ్చిమ గోదావరి జిల్లా దుగ్గిరాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం లారీని ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొన్నఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో పెద్దగా ప్రాణనష్టం సంభవించలేదు. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. Tags: private travel bus hit lorry, west godavari, 1 died, 3 injury</p>

X
పశ్చిమ గోదావరి జిల్లా దుగ్గిరాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం లారీని ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొన్నఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో పెద్దగా ప్రాణనష్టం సంభవించలేదు. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Tags: private travel bus hit lorry, west godavari, 1 died, 3 injury
Next Story






