- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి నా కృతజ్ఞతలు : ప్రధాని మోడీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారంతో తన పాలానా జీవితంతో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘దీర్ఘకాలం నేను పదవిలో ఉన్నప్పటికీ ఒక మనిషిగా నేనూ తప్పులు చేయవచ్చు. ఇంత మంది ప్రజల ప్రేమకు నోచుకోవడం నా అదృష్టం. వారికి నా కృతజ్ఞతలు చెప్పడం చిన్నమాటే అవుతుంది. 20 ఏళ్ల పాలనా జీవితంలో ప్రజల ఆశలును నెరవేర్చేందుకు అంకితభావంతో కృషి చేశా’ అని మోడీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారంతో తన పాలానా జీవితంతో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘దీర్ఘకాలం నేను పదవిలో ఉన్నప్పటికీ ఒక మనిషిగా నేనూ తప్పులు చేయవచ్చు. ఇంత మంది ప్రజల ప్రేమకు నోచుకోవడం నా అదృష్టం. వారికి నా కృతజ్ఞతలు చెప్పడం చిన్నమాటే అవుతుంది. 20 ఏళ్ల పాలనా జీవితంలో ప్రజల ఆశలును నెరవేర్చేందుకు అంకితభావంతో కృషి చేశా’ అని మోడీ ట్వీట్ చేశారు. కాగా 2001 నుంచి గుజరాత్ సీఎంగా పనిచేసిన అనంతరం, 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు.
Next Story






