- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు జాతీయ విద్యావిధానంపై మోడీ ప్రసంగం
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో వైరస్ కట్టడికి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూత పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం జాతీయ విద్యావిధానంపై ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో వైరస్ కట్టడికి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూత పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం జాతీయ విద్యావిధానంపై ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
Next Story






