- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కల ఇదే : ప్రధాని మోడీ
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా తన కల(Dream) గురించి చెప్పారు.అస్సాం రాష్ట్రంలోని సోనిత్‌పుర్ జిల్లా ధెకియాజులి పర్యటనలో భాగంగా ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ ఛాయ్ (Tea)ని అప్రతిష్ట పాలుచేసేందుకు విదేశాల్లో కుట్ర జరుగుతోందని, దానిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు సంబంధించిన కొన్ని దస్త్రాలు బయటపడ్డాయని వివరించారు. అనంతరం ప్రతి రాష్ట్రంలో ఓ టెక్నికల్ కాలేజీ, మాతృభాషలో బోధించే మెడికల్ కాలేజీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా తన కల(Dream) గురించి చెప్పారు.అస్సాం రాష్ట్రంలోని సోనిత్‌పుర్ జిల్లా ధెకియాజులి పర్యటనలో భాగంగా ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ ఛాయ్ (Tea)ని అప్రతిష్ట పాలుచేసేందుకు విదేశాల్లో కుట్ర జరుగుతోందని, దానిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అందుకు సంబంధించిన కొన్ని దస్త్రాలు బయటపడ్డాయని వివరించారు. అనంతరం ప్రతి రాష్ట్రంలో ఓ టెక్నికల్ కాలేజీ, మాతృభాషలో బోధించే మెడికల్ కాలేజీ ఉండాలన్నదే తన ‘కల’గా మోడీ అభివర్ణించారు. సమీప భవిష్యత్తులో అస్సాం అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోడీ పర్యటన, ఆయన ప్రకటనలు విశేషాన్ని సంతరించుకోనున్నాయి.
Next Story






