మీ వల్లే పార్టీ బలంగా ఉంది : మోడీ

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ అభివృద్ధికి బఅంకితభావంతో పనిచేస్తున్నారు. అలాగే మీ పని తనం వల్ల బీజేపీ పార్టీ బలంగా తయారయింది. దేశానికి సేవ చేసేందుకు భగవంతుడు మీకు ఆయురారోగయాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అని ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. Birthday wishes to Shri @AmitShah Ji. Our nation is witnessing [&hellip;]</p>

మీ వల్లే పార్టీ బలంగా ఉంది : మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ అభివృద్ధికి బఅంకితభావంతో పనిచేస్తున్నారు. అలాగే మీ పని తనం వల్ల బీజేపీ పార్టీ బలంగా తయారయింది. దేశానికి సేవ చేసేందుకు భగవంతుడు మీకు ఆయురారోగయాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అని ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story