- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశ విదేశాల్లో విస్తరించియున్న భారతీయులందరికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ పర్వదినాన అందరూ సంతోషంగా ఉండాలని, సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ పండుగ మీ అందరీ ఇళ్లలోనూ వెలుగులు నింపాలని కోరారు. అంతేకాకుండా, పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ అందరి జీవితాలను మరింత ప్రకాశవంతంగా చేయాలని, ఆనందాన్ని చేకూర్చాలని, సుసంపన్నులుగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ విదేశాల్లో విస్తరించియున్న భారతీయులందరికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ పర్వదినాన అందరూ సంతోషంగా ఉండాలని, సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ పండుగ మీ అందరీ ఇళ్లలోనూ వెలుగులు నింపాలని కోరారు. అంతేకాకుండా, పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు.
దేశ ప్రజలకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ అందరి జీవితాలను మరింత ప్రకాశవంతంగా చేయాలని, ఆనందాన్ని చేకూర్చాలని, సుసంపన్నులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.
Next Story






