- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో వర్షం
<p>హైదరాబాద్ మహానగరంలో అకాల వర్షాలు పలు ప్రాంతాలను జలమయం చేశాయి. జగద్గీరిగుట్ట, కూకట్ పల్లి , ఎర్రగడ్డ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షం కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.</p>
X
హైదరాబాద్ మహానగరంలో అకాల వర్షాలు పలు ప్రాంతాలను జలమయం చేశాయి. జగద్గీరిగుట్ట, కూకట్ పల్లి , ఎర్రగడ్డ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షం కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
Next Story






