- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యం వికటించి నిండు గర్భిణి..
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందింది. వికారాబాద్ పట్టణంలోని సద్గురు సాయిరాం హాస్పిటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డెలవరి చేస్తున్న సమయంలో అధిక రక్తస్రావం కావడంతో గర్భిణి మజీత బేగం మృతిచెందినట్లు సమాచారం. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.</p>
దిశ, రంగారెడ్డి: వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందింది. వికారాబాద్ పట్టణంలోని సద్గురు సాయిరాం హాస్పిటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డెలవరి చేస్తున్న సమయంలో అధిక రక్తస్రావం కావడంతో గర్భిణి మజీత బేగం మృతిచెందినట్లు సమాచారం. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Next Story






