30 క్రాస్ చేసిన పూజా హెగ్డే.. ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్

by Shyam |

<p>దిశ, సినిమా: హీరోయిన్ పూజా హెగ్డే 31 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’ కో-స్టార్ ప్రభాస్.. ఆ సినిమా నుంచి ఆమె బ్యూటిఫుల్ పిక్చర్‌ను పోస్ట్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపాడు. పిక్‌ విషయానికొస్తే వైట్ గౌనులో మెరిసిపోతున్న బుట్టబొమ్మ.. చిన్న స్మైల్‌తో చూపుతిప్పుకోనంత అందంగా ఉంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి రిలీజ్ కానుండగా.. ‘జిల్’ ఫేమ్ రాధాక‌‌ృష్ణ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక పూజ, అఖిల్‌తో [&hellip;]</p>

Pooja-Hegde
X

దిశ, సినిమా: హీరోయిన్ పూజా హెగ్డే 31 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’ కో-స్టార్ ప్రభాస్.. ఆ సినిమా నుంచి ఆమె బ్యూటిఫుల్ పిక్చర్‌ను పోస్ట్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపాడు. పిక్‌ విషయానికొస్తే వైట్ గౌనులో మెరిసిపోతున్న బుట్టబొమ్మ.. చిన్న స్మైల్‌తో చూపుతిప్పుకోనంత అందంగా ఉంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి రిలీజ్ కానుండగా.. ‘జిల్’ ఫేమ్ రాధాక‌‌ృష్ణ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక పూజ, అఖిల్‌తో కలిసి నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ దసరా రోజున రిలీజ్ అవుతుండగా.. ఆ మూవీ టీమ్ కూడా తనకు విషెస్ తెలిపింది. ఇవే కాకుండా చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన పూజ.. ‘బీస్ట్’ చిత్రంలో ఇళయ దళపతి విజయ్ సరసన నటిస్తోంది.

Next Story