- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘రాధే శ్యామ్’ నుంచి మరో బిగ్ అప్ డేట్
<p>దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డేల పిరియాడిక్ రొమాంటిక్ డ్రామా ‘రాధే శ్యామ్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ మూవీ హిందీ వెర్షన్ నుంచి ఇప్పటికే ‘ఆషికీ ఆ గయీ’ అంటూ సాగే లవబుల్ సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. కాగా తాజాగా మేకర్స్ సాడ్ సాంగ్ ‘సోచ్ లియా’ టీజర్ విడుదల చేశారు. ప్రేరణ, విక్రమాదిత్యల మధ్య దూరంతో విరహవేదన అనుభవిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ సాంగ్ […]</p>

X
దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డేల పిరియాడిక్ రొమాంటిక్ డ్రామా ‘రాధే శ్యామ్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ మూవీ హిందీ వెర్షన్ నుంచి ఇప్పటికే ‘ఆషికీ ఆ గయీ’ అంటూ సాగే లవబుల్ సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
కాగా తాజాగా మేకర్స్ సాడ్ సాంగ్ ‘సోచ్ లియా’ టీజర్ విడుదల చేశారు. ప్రేరణ, విక్రమాదిత్యల మధ్య దూరంతో విరహవేదన అనుభవిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ సాంగ్ డిసెంబర్ 8న రిలీజ్ కానుంది. కాగా పాటను బాలీవుడ్ సింగింగ్ సెన్సేషన్ అర్జిత్ సింగ్ పాడగా.. మిథున్ స్వరాలు, మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించారు. ఈ ఎపిక్ లవ్ స్టోరీని రాధా కృష్ణ కుమార్ తెరకెక్కి స్తుండగా.. యూవీ క్రియేషన్స్, టి సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story






