- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతడికి పాజిటివ్.. ఐసోలేషన్‌లోకి యంగ్ రెబల్ స్టార్
<p>దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ప్రభాస్ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌కు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రభాస్ వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కరోనా సోకకుండా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీమ్ తెలిపింది. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణకుమార్ డైరెక్షన్‌లో ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఐసోలేషన్‌లో ఉండటంతో.. దీని షూటింగ్‌కు బ్రేక్ పడింది. రాధేశ్యామ్ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీగా అంచనాలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ప్రభాస్ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌కు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రభాస్ వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కరోనా సోకకుండా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీమ్ తెలిపింది.
ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణకుమార్ డైరెక్షన్‌లో ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఐసోలేషన్‌లో ఉండటంతో.. దీని షూటింగ్‌కు బ్రేక్ పడింది. రాధేశ్యామ్ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇందులో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.
Next Story






