- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ ఆస్పత్రికి పీపీఈ కిట్లు అందజేత
by B.Srinivas |
<p>దిశ, హైదరాబాద్: కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పీపీఈ కిట్లను అందజేసింది. గురువారం రూ.8లక్షల విలువైన పీపీఈ కిట్లను లయన్స్ క్లబ్ ప్రతినిధులు వైద్యులు, సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు వైద్యులు, సిబ్బందికి పీపీఈ కిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.</p>

X
దిశ, హైదరాబాద్: కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పీపీఈ కిట్లను అందజేసింది. గురువారం రూ.8లక్షల విలువైన పీపీఈ కిట్లను లయన్స్ క్లబ్ ప్రతినిధులు వైద్యులు, సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు వైద్యులు, సిబ్బందికి పీపీఈ కిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
Next Story






