- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాథియేటర్ లో విధ్వంసం సృష్టించిన వ్యక్తులు అరెస్ట్…
<p>దిశ, గద్వాల్: ఈ నెల 9వ తేదీన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే అదేరోజు ఉదయం గద్వాల పట్టణంలోని శ్రీనివాస థియేటర్ లో మార్నింగ్ షో ప్రదర్శింపబడుతున్న సందర్భంలో సాంకేతికలోపంతో సినిమా ఆగిపోయింది. కోపోద్రేకులైనా కొంతమంది అభిమానులు ఇనుప రాడ్లతో సినిమా హాలులోని తలుపులను విరగోడుతూ…విధ్వంసం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో పారిపోవడంతో, వారిలో కొంతమందిని ఆదివారం అదుపులోకి […]</p>

X
దిశ, గద్వాల్: ఈ నెల 9వ తేదీన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే అదేరోజు ఉదయం గద్వాల పట్టణంలోని శ్రీనివాస థియేటర్ లో మార్నింగ్ షో ప్రదర్శింపబడుతున్న సందర్భంలో సాంకేతికలోపంతో సినిమా ఆగిపోయింది. కోపోద్రేకులైనా కొంతమంది అభిమానులు ఇనుప రాడ్లతో సినిమా హాలులోని తలుపులను విరగోడుతూ…విధ్వంసం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో పారిపోవడంతో, వారిలో కొంతమందిని ఆదివారం అదుపులోకి తీసుకోని రిమాండ్ చేసినట్లు పట్టణ ఎస్ ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు.
Next Story






