- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ ఛార్జీల పెంపు వాయిదా
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన నెల రోజుల పాటు వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరి కమిషన్ (ఈఆర్సీ) కి డిస్కంలు శనివారం లేఖ రాశాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 6వ తేదిన ప్రారంభమవనుండడంతో ఛార్జీల పెంపుపై డిస్కంలు ఈ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.</p>
X
దిశ, న్యూస్‌బ్యూరో: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన నెల రోజుల పాటు వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరి కమిషన్ (ఈఆర్సీ) కి డిస్కంలు శనివారం లేఖ రాశాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 6వ తేదిన ప్రారంభమవనుండడంతో ఛార్జీల పెంపుపై డిస్కంలు ఈ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






