- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కార్యక్రమం వాయిదా: ప్రభుత్వం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖులకు పురస్కారాలు అందించే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి అవార్డులు అందించాల్సి ఉంది. కానీ కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖులకు పురస్కారాలు అందించే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి అవార్డులు అందించాల్సి ఉంది. కానీ కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
Next Story






