- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరేసుకుని పోస్ట్‌మ్యాన్ ఆత్మహత్య
by Shyam |
<p>దిశ, మెదక్: చెట్టుకు ఉరేసుకుని పోస్టు మ్యాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పాంపాడ్‌లో మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే.. పొలం వద్దకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలు దేరిన పాంపాడ్ పోస్ట్‌మాన్ కే . శ్రీనివాస్ అనూహ్యంగా పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఏడాది కిందటే వివాహం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌కు తరలించారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు గల […]</p>

X
దిశ, మెదక్: చెట్టుకు ఉరేసుకుని పోస్టు మ్యాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పాంపాడ్‌లో మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే.. పొలం వద్దకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలు దేరిన పాంపాడ్ పోస్ట్‌మాన్ కే . శ్రీనివాస్ అనూహ్యంగా పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఏడాది కిందటే వివాహం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌కు తరలించారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Tags: postman suicide, medak, hanging, case file
Next Story






