- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు..!
<p>దిశ, వెబ్డెస్క్: విశాఖ అరకు లోయలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలకు వ్యతిరేకంగా అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఉద్యమాలు తమకు వద్దంటూ.. అభివృద్ధే తమకు ముఖ్యమని పోస్టర్లలో పేర్కొన్నారు. ఇన్‌ఫార్మర్ల పేరిట అమాయక గిరిజనులను హతమార్చడమే ఉద్యమమా అంటూ యువజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: విశాఖ అరకు లోయలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలకు వ్యతిరేకంగా అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఉద్యమాలు తమకు వద్దంటూ.. అభివృద్ధే తమకు ముఖ్యమని పోస్టర్లలో పేర్కొన్నారు. ఇన్‌ఫార్మర్ల పేరిట అమాయక గిరిజనులను హతమార్చడమే ఉద్యమమా అంటూ యువజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Next Story






