- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
80 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
by Sridhar Babu |
<p>దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు వద్ద గొల్లకుంట చెరువులో బత్తిని సైదులు అనే వ్యక్తి అక్రమంగా నిల్వచేసిన 80 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచగా విశ్వసనీయ సమాచారంతో దాడి చేసినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడులు ట్రైనీ ఐఏఎస్ వరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.</p>
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు వద్ద గొల్లకుంట చెరువులో బత్తిని సైదులు అనే వ్యక్తి అక్రమంగా నిల్వచేసిన 80 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచగా విశ్వసనీయ సమాచారంతో దాడి చేసినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడులు ట్రైనీ ఐఏఎస్ వరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.
Next Story






