- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలేజీలో కరోనా కలకలం.. ఒక్కరోజే 140మందికి పాజిటివ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తిరుమల విద్యాసంస్థలకు చెందిన ఓ కాలేజీలో 163 మంది విద్యార్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం ఒక్కరోజే 140 మందికి విద్యార్ధులు కరోనా బారిన పడినట్టు టెస్టుల్లో తేలింది. దీంతో కాలేజీలో చదువుతున్న మొత్తం 700 మందికి కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. వెంటనే ఆ ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్లను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తిరుమల విద్యాసంస్థలకు చెందిన ఓ కాలేజీలో 163 మంది విద్యార్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
సోమవారం ఒక్కరోజే 140 మందికి విద్యార్ధులు కరోనా బారిన పడినట్టు టెస్టుల్లో తేలింది. దీంతో కాలేజీలో చదువుతున్న మొత్తం 700 మందికి కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. వెంటనే ఆ ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. విద్యార్ధులు కరోనాబారినపడటంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవతున్నారు.
Next Story






