- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లో పాజిటివ్
by Vadlamudi Anukaran |
<p>హైదరాబాద్‌లోని కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లో పాజిటివ్ పాజిటివ్ కేసులు కలకలం రేగింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లోని కోవిడ్ ల్యాబ్‌లో డేటా ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మూడు రోజుల పాటు ల్యాబ్ మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు. వెంటనే అస్పమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది ల్యాబ్‌ను శానిటైజేషన్ చేశారు. కాగా రాష్ర్టంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ […]</p>

X
హైదరాబాద్‌లోని కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లో పాజిటివ్ పాజిటివ్ కేసులు కలకలం రేగింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లోని కోవిడ్ ల్యాబ్‌లో డేటా ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మూడు రోజుల పాటు ల్యాబ్ మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు. వెంటనే అస్పమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది ల్యాబ్‌ను శానిటైజేషన్ చేశారు. కాగా రాష్ర్టంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4320కి చేరింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.
Next Story






