పోర్న్ మూవీస్ వల్ల నా నడుములో డిస్క్‌లు జారిపోయాయి.. 

by  |
Adriana Chechik
X

దిశ, సినిమా ; ప్రముఖ పోర్న్‌స్టార్ అడ్రియానా చెచిక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. పోర్న్ మూవీ షూటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. పోర్న్ సినిమా తెరకెక్కించే సమయంలో కొన్ని భయానక అనుభవాలను పంచుకున్న నటి.. ‘శృంగార చిత్రాల్లో నటించడం సులభం అనుకుంటారు.

కానీ ఈ షూటింగ్‌లో చాలా కష్టపడాల్సి వస్తుంది. రతి క్రీడ చేయడమంటే WWE స్టార్స్‌తో ఘర్షణకు దిగడం లాంటిదే. ఇప్పటికే నా మెడ, వెన్నెముకతో పాటు తలకు తగిలిన గాయాలు నన్ను వేదిస్తున్నాయి. ఈ సినిమాల వల్ల నా నడుములో డిస్క్‌లు జారిపోయాయి. దీంతో ప్రస్తుతం తీవ్రమైన వెన్నెనొప్పితో బాధ పడుతున్నాను. ఈ మూవీస్ చేయడమంటే జీవితాన్ని నాశనం చేసుకోవడమే’ అంటూ వివరించింది.

వీడియో కోసం దీన్ని క్లిక్ చేయండి


Next Story