- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీక్రెట్ గా ప్రియుడిని పెళ్లాడిన స్టార్ కమెడియన్.. ఫోటోలు వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్, కోలీవుడ్ లో కోవై సరళ తర్వాత టాప్ కమెడియన్ గా మారిన విద్యుల్లేఖ రామన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. తన ప్రియుడు, ఫిటనెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను వివాహమాడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆగష్టు 26న సంజయ్‌ను సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు విద్యుల్లేఖ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాక్ ఇచ్చిన ఈ భామ వివాహం కూడా అంతే సీక్రెట్ గా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్, కోలీవుడ్ లో కోవై సరళ తర్వాత టాప్ కమెడియన్ గా మారిన విద్యుల్లేఖ రామన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. తన ప్రియుడు, ఫిటనెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను వివాహమాడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆగష్టు 26న సంజయ్‌ను సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు విద్యుల్లేఖ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాక్ ఇచ్చిన ఈ భామ వివాహం కూడా అంతే సీక్రెట్ గా చేసుకొని ఆశ్చర్యపరిచింది. ఇటీవల బరువు తగ్గడానికి జిమ్ లో జాయిన్ అయిన విద్యుల్లేఖకు ఫిట్‌నెస్, న్యూట్రిషన్ నిపుణడైన సంజయ్‌తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ జంట వివాహం చేసుకున్నారు. కరోనా కారణంగా అతికొద్ది బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


- Tags
- Getting married






