- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ సీనియర్ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్ చాలా మందికి ఆప్తులను దూరం చేసి శోఖాన్ని మిగిల్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం కొవిడ్‌తో కన్నుమూయగా.. పాపులర్ యాక్ట్రెస్ కవిత కరోనాతో కొడుకును కోల్పోయారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన సంజయ్ రూప్ కొద్ది రోజులుగా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా మారడంతో హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూనే మంగళవారం మరణించారు. మరోవైపు కవిత భర్త కూడా కొవిడ్‌తో పోరాడుతున్నారు.</p>

X
దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్ చాలా మందికి ఆప్తులను దూరం చేసి శోఖాన్ని మిగిల్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం కొవిడ్‌తో కన్నుమూయగా.. పాపులర్ యాక్ట్రెస్ కవిత కరోనాతో కొడుకును కోల్పోయారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన సంజయ్ రూప్ కొద్ది రోజులుగా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా మారడంతో హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూనే మంగళవారం మరణించారు. మరోవైపు కవిత భర్త కూడా కొవిడ్‌తో పోరాడుతున్నారు.
Next Story






