- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుట్టబొమ్మకు డిమాండ్
<p>బుట్టబొమ్మ పూజ హెగ్డే వరుస హిట్లు కొడుతోంది. అలవైకుంఠపురములో మూవీ హిట్ ఆమె ఖాతాలో పడింది. రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యాం, అక్కినేకి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లోనూ పూజ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ భామకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిందట. భారీ చిత్రాల నిర్మాతలు మాత్రమే ఆమె పారితోషికాన్ని భరించే స్థితిలో ఉన్నారట. పైగా, పూజాకు తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ ఉండటంతో ఆమె డేట్స్ దొరకడమే కష్టంగా […]</p>

X
బుట్టబొమ్మ పూజ హెగ్డే వరుస హిట్లు కొడుతోంది. అలవైకుంఠపురములో మూవీ హిట్ ఆమె ఖాతాలో పడింది. రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యాం, అక్కినేకి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లోనూ పూజ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ భామకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిందట. భారీ చిత్రాల నిర్మాతలు మాత్రమే ఆమె పారితోషికాన్ని భరించే స్థితిలో ఉన్నారట. పైగా, పూజాకు తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ ఉండటంతో ఆమె డేట్స్ దొరకడమే కష్టంగా ఉందట.
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ముందు కోటి రూపాయల వరకు తీసుకునే పూజ ఆ మూవీకి రూ.1.4 కోట్ల వరకు తీసుకుందని సమాచారం. ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తన పారితోషికాన్ని ఒక్కసారిగా రూ.రెండు కోట్లకు పెంచేసిందట. అయినప్పటికీ, ఆమెకున్న క్రేజ్‌ను బట్టి పూజ డేట్ల కోసం నిర్మాతలు వెనుకాడటం లేదు మరి!
Next Story






