- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాయ్‌ఫ్రెండ్ ఉంటే తప్పేంటి ?.. కూతురికి సీనియర్ నటి సపోర్ట్.!
by Shyam |
<p>దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ పూజా బేడి.. తన కుమార్తె అలయ ఫర్నీచర్‌వాలా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. అలయ, ఐశ్వరీ ఠాకూర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందనే రూమర్స్‌కు ఎలాంటి సమాధానం చెప్పకుండానే.. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ ఊహాగానాలు వస్తూనే ఉంటాయని తెలిపింది. తను హీరోయిన్‌గా ఉన్న టైమ్‌లో విషయాలు చాలా భిన్నంగా ఉండేవని.. హీరోయిన్ అంటే బాయ్ ఫ్రెండ్ లేకుండా, మ్యారేజ్ చేసుకోకుండా, వర్జిన్‌గా ఉండాల్సి వచ్చేదని చెప్పింది. ప్రతీ ఒక్క మానవుడికి […]</p>

X
దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ పూజా బేడి.. తన కుమార్తె అలయ ఫర్నీచర్‌వాలా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. అలయ, ఐశ్వరీ ఠాకూర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందనే రూమర్స్‌కు ఎలాంటి సమాధానం చెప్పకుండానే.. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ ఊహాగానాలు వస్తూనే ఉంటాయని తెలిపింది. తను హీరోయిన్‌గా ఉన్న టైమ్‌లో విషయాలు చాలా భిన్నంగా ఉండేవని.. హీరోయిన్ అంటే బాయ్ ఫ్రెండ్ లేకుండా, మ్యారేజ్ చేసుకోకుండా, వర్జిన్‌గా ఉండాల్సి వచ్చేదని చెప్పింది. ప్రతీ ఒక్క మానవుడికి వ్యక్తిగత జీవితం గడిపేందుకు అర్హత ఉంటుందన్న ఆమె.. కరీనా కపూర్ ఖాన్ వివాహం తర్వాత కూడా బాగానే ఉందని చెప్పింది. ఈ విషయంలో సినిమా పరిశ్రమలో భారీ మార్పు జరిగిందని, ప్రేక్షకుల మనస్తత్వం మారిపోయిందంటూ సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది.
Next Story






