- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలిసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: పాలిసెట్ –2020 పరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర టెక్నికల్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాలిసెట్ రాయాలనుకునే విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 27 వరకూ వెబ్ పోర్టల్‌ను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు రూ.200 ఫైన్‌తో కలిపి ఫీజు చెల్లించి జూలై 27 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు అధికారులు సూచించారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: పాలిసెట్ –2020 పరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర టెక్నికల్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాలిసెట్ రాయాలనుకునే విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 27 వరకూ వెబ్ పోర్టల్‌ను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు రూ.200 ఫైన్‌తో కలిపి ఫీజు చెల్లించి జూలై 27 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు అధికారులు సూచించారు.
Next Story






