- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చందానగర్లో పుంజుకుంటున్న పోలింగ్
<p>దిశ, శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్లో పోలింగ్ క్రమంగా పుంజుకుంటోంది. ఉదయం 11 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతంలో కొండాపూర్ డివిజన్ వెనుకంజలో ఉండగా చందానగర్లో గరిష్టంగా 13.12 శాతం పోలింగ్ నమోదైంది. మాదాపూర్ డివిజన్ లో 6.15 శాతం, మియాపూర్ డివిజన్ లో 9.29 శాతం, హఫీజ్పేట్ డివిజన్లో 9.71శాతం, చందానగర్ డివిజన్లో అత్యధికంగా 13.12 శాతం ఓటింగ్ నమోదైంది. చందానగర్ సర్కిల్లో సరాసరి పోలింగ్ శాతం 9.6 గా నమోదైంది. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో […]</p>

X
దిశ, శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్లో పోలింగ్ క్రమంగా పుంజుకుంటోంది. ఉదయం 11 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతంలో కొండాపూర్ డివిజన్ వెనుకంజలో ఉండగా చందానగర్లో గరిష్టంగా 13.12 శాతం పోలింగ్ నమోదైంది. మాదాపూర్ డివిజన్ లో 6.15 శాతం, మియాపూర్ డివిజన్ లో 9.29 శాతం, హఫీజ్పేట్ డివిజన్లో 9.71శాతం, చందానగర్ డివిజన్లో అత్యధికంగా 13.12 శాతం ఓటింగ్ నమోదైంది. చందానగర్ సర్కిల్లో సరాసరి పోలింగ్ శాతం 9.6 గా నమోదైంది.
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో కొండాపూర్ డివిజన్లో అత్యల్పంగా 4.97 శాతం పోలింగ్ నమోదైంది. గచ్చిబౌలి డివిజన్లో 6.61 శాతంగా ఉండగా శేరిలింగంపల్లి గరిష్టంగా డివిజన్ లో 7.80 శాతం నమోదైంది. కాగా శేరిలింగంపల్లి సర్కిల్ లో 6.42 శాతం పోలింగ్ నమోదైంది.
Next Story






