- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఢిల్లీలో పోలింగ్
by Shamantha N |
<p> ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 672 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచే ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బరిలో నిలిచారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామనీ, ఓటింగ్ కోసం 13,750 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 11న […]</p>

X
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 672 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచే ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బరిలో నిలిచారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామనీ, ఓటింగ్ కోసం 13,750 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 11న ఫలితాలు విడుదల కానున్నాయి.
Next Story






