- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్ బైపోల్ : మొరాయించిన ఈవీఎంలు.. అధికారులు అలర్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్‌లో శనివారం ఉదయం 7 గంటలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే కమలాపూర్ మండలంలో రెండు చోట్ల, ఇల్లందకుంటలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్‌లో శనివారం ఉదయం 7 గంటలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే కమలాపూర్ మండలంలో రెండు చోట్ల, ఇల్లందకుంటలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.
Next Story






