- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అవసరమైతే రాహుల్ గాంధీని చంపేయండి.. కానీ ఇది మంచి పద్దతి కాదు’
ప్రజలందరిలో ఇప్పటికీ కాంగ్రెస్ డీఎన్ఏ ఉన్నదని నటుడు శివాజీ అన్నారు. కార్పొరేట్ చేతుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలో రావాలని కోరుకున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే చంపేయండి కానీ.. ఇలా దారుణంగా వ్యవహరించడం సరికాదని సినీ నటుడు శివాజీ అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన సత్యగ్రాహ దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ.. దేశంలో మోడీ విధానాలు సరిగ్గా లేవన్నారు. కార్పొరేట్లను అదలం ఎక్కించి, పేదలకు పంగనామాలు పెడుతున్నారన్నారు. మోడీ విధానాలను ఎవరూ హర్షించరన్నారు. రాహుల్ కోసం దేశ యువత ముందుకు కదలాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. త్వరలోనే బీజేపీకి బుద్ధి చెబుతామన్నారు. గాంధీ కుటుంబం కోసం అందరం కలసి పనిచేయాలన్నారు. పేద ప్రజలందరి డీఏన్ఏలో కాంగ్రెస్ఉన్నదన్నారు. మోడీకి బైబై చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు.
Next Story






