- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోరిక తీర్చాలని మంత్రి కొడుకు, పీఏ వేధింపులు.. వీడియో వైరల్
by Sujitha Rachapalli |
మంత్రి కొడుకు, ఆమె పీఏ తనను వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది ఓ మహిళ. ఓ గంట వచ్చి వెళ్లమంటూ సెక్సువల్ హరాజ్ చేస్తున్నారని చెప్పింది. పీఏ మీద ఫిర్యాదు చేస్తే మంత్రి కూడా తనకే సపోర్ట్ చేసిందని.. అందరిలో తనను దూషించిందని తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మంత్రి కొడుకు, ఆమె పీఏ తనను వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది ఓ మహిళ. ఓ గంట వచ్చి వెళ్లమంటూ సెక్సువల్ హరాజ్ చేస్తున్నారని చెప్పింది. పీఏ మీద ఫిర్యాదు చేస్తే మంత్రి కూడా తనకే సపోర్ట్ చేసిందని.. అందరిలో తనను దూషించిందని తెలిపింది. అందుకే ఎస్పీ ఆఫీసులో మహిళా సంఘాలతో కలిసి ఫిర్యాదు చేశానని వివరించింది. మంత్రి పీఏ తమ నాయకుల దగ్గర పడుకోవాలని డిమాండ్ చేస్తుంటే.. ఆమె కొడుకు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లాలని మెసేజ్ చేస్తున్నాడని ఆరోపించింది. తన దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయని.. తన ఫోన్ ఇస్తానని.. దర్యాప్తు చేయాలని కోరింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని సూచిస్తున్నారు నెటిజన్లు.
Next Story






