- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Politics: టీడీపీ సంచలన నిర్ణయం.. తెలంగాణలో పోటీకి సై
by Indraja |
టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్టు తెలిపారు. నిన్న హైదరాబాద్‌లో టీటీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశమైయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను సూచించారని సమాచారం.
Next Story






