- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
by samatah |
దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసు అరెస్ట్ చేశారు. ఓయూ నేతల పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డిని బంజారహిల్స్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. 151 సెక్షన్ కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తేల్చి చెప్పారు. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ సభకు అనుమతివ్వాలని ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా వారిని పరామర్శించేందుకు వెళ్లిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
- Tags
- trending news
Next Story






