కర్ణాటక రిజల్ట్స్ : కుమారస్వామి, ఆయన కొడుకు వెనుకంజ

by Disha Web Desk 4 |
కర్ణాటక రిజల్ట్స్ : కుమారస్వామి, ఆయన కొడుకు వెనుకంజ
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభం అయింది. మొత్తం 224 స్థానాలకు గాను ఈ నెల10న ఎన్నికలు జరగగా నేడు ఫలితాలు తేలనున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి మద్దతు తెలుపుతున్న జేడీఎస్ కు కర్ణాటక ఓటర్లు షాక్ ఇస్తున్నారు. ఆ పార్టీ అధినేత కుమారస్వామి చెన్నపట్టణలో వెనుకంజలో ఉన్నారు . ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి రామనగర్‌లో వెనుకంజలో ఉన్నారు. బళ్లారి గంగావతిలో గాలి జనార్ధన్ దంపతులు ముందంజలో ఉన్నారు. క్యాబినేట్ లోని ఎనిమిది మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.

Also Read...

కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed