- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక రిజల్ట్స్ : గాలిజనార్ధన్ రెడ్డి ముందంజలో, భార్య వెనుకంజలో..
మైనింగ్ వ్యాపారి, ఇటీవల కర్ణాటకలో పార్టీ పెట్టి బరిలోకి దిగిన గాలి జనార్ధన్ రెడ్డి ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మైనింగ్ వ్యాపారి, ఇటీవల కర్ణాటకలో పార్టీ పెట్టి బరిలోకి దిగిన గాలి జనార్ధన్ రెడ్డి ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఆయన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో ఫుట్ బాల్ సింబల్ ఈ సారి బరిలో నిలిచారు. గంగావతి నుంచి పోటీ చేసిన ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా ఆయన భార్య బళ్లారి సిటీ నుంచి బరిలోకి దిగారు. ఆమె వెనుకంజలో ఉన్నారు.
Also Read...
కర్నాటక రిజల్ట్స్: కాంగ్రెస్‌కు షాక్.. సోనియా గాంధీ ప్రచారం చేసిన చోట హస్తం ఓటమి
Next Story






