- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా..?
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం తన సిఫార్సును గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం తన సిఫార్సును గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సోరెన్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించినా.. ఈ విషయంలో గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సీఎం సోరెన్ కేబినేట్ కేబినెట్ భేటీ అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా ప్రకటించిన తర్వాత గవర్నర్ ను కలవనున్నారు సీఎం సోరెన్ . గవర్నర్ భేటీ లో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు కు ఆహ్వానించాలని సోరెన్ విజ్ఞప్తి చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గవర్నర్ నిర్ణయం పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Next Story






