- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ కాదు.. రాహుల్ గందగీ: బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్
by Javid Pasha |
బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాహుల్ గాంధీ కాదు.. రాహుల్ గాంధీ అంటూ విమర్శించారు. సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో మాట్లాడిన ఆమె.. రాహుల్ పై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ తాను సావర్కర్ కాదని చెప్పారన్న ఎంపీ.. రాహుల్ ఏనాటికి సావర్కర్ కాలేరని చెప్పారు. ఆ మాటకొస్తే అసలు ఆయన గాంధీ కూడా కాదని ఆరోపించారు. రాహుల్ గాంధీ అరాచకాన్ని వ్యాపింపచేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని మురికికూపం వైపు తీసుకెళ్తున్నారంటూ రాహుల్ పై విమర్శలు గుప్పించారు.
Next Story






